Navya Haridas: ప్రియాంక గాంధీ ఎన్నికను రద్దు చేయాలి...! 1 d ago
వయనాడ్ లోక్ సభ ఎన్నికలో ప్రియాంక గాంధీ ఎంపీగా ఎన్నికైంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ కోర్టులో పిటీషన్ వేశారు. నామినేషన్ సమయంలో ప్రియాంక తనతో పాటు తన కుటుంబ ఆస్తుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఓటర్లను మోసం చేసి గెలిచారని బీజేపీ అభ్యర్థి అన్నారు. బై ఎలక్షన్లో ప్రియాంకకు 6.22 లక్షల ఓట్లు రాగా, నవ్యకు 1.09 లక్షల ఓట్లు పోలయ్యాయి.